పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ సిమ్ కార్డులు ఇలా ఒక్కొక్క దాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ వంతు వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ తో అనుసంధానించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లేకుంటే రద్దవుతాయయని చెబుతోంది. మరి లింక్ ఎలా ఇవ్వాలో తెలుసుకోండి.