¡Sorpréndeme!

ఆ హీరోను ఛీకొట్టిన టాప్ హీరోయిన్స్.. కానీ శ‌్రుతి రెడీ !

2018-01-02 3,686 Dailymotion

Pooja Hedge, Tamannaah Bhatia rejected John Abhram news become talk of the Bollywood Industry. John Abraham and Manoj Bajpai are all set to star in an action thriller Raah by Milap Zaveri. The movie is being made as an international Action flick, and initially, the makers approached Milky white beauty Tamannaah and Pooja Hegde to play the female lead opposite John Abraham. but these two rejected makes way for Shruti Haasan.
స్టార్ హీరో పక్కన నటించాలని ఏ హీరోయిన్ అయినా కోరుకోవడం సహజం. అయితే వచ్చిన అవకాశాన్ని ఛీ కొట్టి ఓ హీరో పక్కన నటించే అవకాశాన్ని మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, అందాల తార పూజా హెగ్డే రిజెక్ట్ చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అందుకు కారణం ఆ చిత్రంలో సదరు హీరోతో హాట్‌హాట్‌గా నటించాల్సి రావడమే. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..
బాలీవుడ్ సెక్సీ హీరో జాన్ అబ్రహం, విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్‌తో రాహ్ అనే చిత్రాన్ని మిలాప్ జవేరి అనే సినీ ప్రముఖుడు నిర్మించే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదిస్తే.. శృంగార సన్నివేశాల్లో నటించే ఉద్దేశం లేదని నో చెప్పేసిందట.ఆ తరువాత,
జాన్ అబ్రహం కోసం మిల్కీ బ్యూటీ తమన్నాతో నిర్మాతలు చర్చించారట. అయితే కథ విన్న తర్వాత ఎక్సైటింగ్‌గా ఫీలయి దాదాపు ఓకే చెప్పేవరకు వచ్చేసిందట. కానీ జాన్ అబ్రహంతో హాట్ హాట్ సీన్లలో నటిస్తే ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుందనే కారణంతో తమన్నా ఆ చిత్రాన్ని తిరస్కరించిందట.
ఇక ఇద్దరి హీరోయిన్లతో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న నిర్మాతలు ప్రస్తుతం శృతిహాసన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే జాన్ అబ్రహంతో నటించడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనే మాట వినిపిస్తున్నది.