MAA Silver Jubilee Celebrations at hyderabad. Big Boss Winner sivabalaji participated in this event.
మా సిల్వర్ జూబ్లి సెలబ్రేషన్స్ హైదరబాద్ లోని ఎఫ్.ఎన్.సి.సి.క్లబ్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సిని,సిరియల్,మరియు మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాళ్ళపల్లి,సిని క్రిటిక్ గుడిపూడి.శ్రీహరి మరియు బిగ్ బాస్ విజేత శివ బాలాజీ లను ఆత్మీయంగా సన్మానించారు.
ఈ సందర్బంగా శివబాలాజీ మాట్లాడుతూ నేను''మా''మెంబర్ని మాకోసం పని చేస్తున్నా '' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'' కోసం నిరంతరం నేను ఎటువంటి సహాయమైన చెయ్యటానికి సిద్ధంగా వుంటాను,బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక నాకు చాలా వేదికల మిద సన్మానాలు జరిగాయి కాని, ఈ సన్మానం మా కుటుంభ సభ్యుల మధ్య జరగడం మరిచిపోని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేసారు.