¡Sorpréndeme!

రమ్యకృష్ణ లుంగి డాన్స్ చూసారా ? సూపర్

2017-12-01 2 Dailymotion

Thaana Serndha Koottam is Suriya’s first venture with director Vignesh Sivan of Naanum Rowdy Thaan fame. The film will have a 2018 festival release.

సూర్య కథానాయకుడిగా తమిళంలో 'తానా సెరిందా కూట్టమ్' చిత్రం రూపొందుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా విడుదలకు సిద్దమయ్యింది...
సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్‌లో సూర్య, కీర్తి సురేష్ నటనతో పాటు రమ్యకృష్ణ నటన హైలెట్ కానుందనే విషయం టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. హీరో సూర్య ఇప్పటి వరకు చేయని పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.
తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకుని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.
తెలుగు ఆడియన్స్ లోను సూర్యకి మంచి క్రేజ్ వుంది. అయితే కొంత కాలంగా ఇక్కడి నుంచి ఆయనకి సరైన హిట్ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండాగా టాలీవుడ్ స్టార్స్ కి పోటీగా వస్తన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..