¡Sorpréndeme!

Vijay Antony Speech @ Indrasena Pre Release Function

2017-11-28 111 Dailymotion

Indrasena is a Telugu movie starring Vijay Anthony in a dual role. It is an action drama family directed by G. Srinivasan with Vijay Anthony as the musician, forming part of the crew.

జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన''ఈ రోజు మంగళవారం నాడు ఉదయం ఈ సినిమా ప్రి రిలీస్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ అంటోని మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు నిర్మాత కృష్ణారెడ్డి చాల మంచి వవ్యక్తి అంటూ ఈ సినిమా దర్శకుడు శ్రీనివాసన్ కూడా కవలపిల్లలు అందుకే మంచి కధని సిద్ధం చేసారు ఈ రోజు చాలా స్పెషల్ చాలా సంతోషంగా వుంది అని సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు.,
నటి నటులు:విజయ్ అంటోని,డైన చంపిక,మహిమ,జివిల్ మేరి,రాధా రవి,కాళీ వెంకట్,నలిని కాంత్ మరియు రిందు రవి.
సాంకేతిక వర్గం:జి.శ్రీనివాసన్,విజయ్ అంటోని,రాధిక శరత్ కుమార్,దిల్ రాజు.