¡Sorpréndeme!

పద్మావతి రచ్చ మాములుగా లేదు..!

2017-11-22 55 Dailymotion

padmavati movie controversy touched telangana.

సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన ''పద్మావతి'' సినిమా విషయంలో దుమారం రేగుతునే వుంది ఈ రోజు తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తన కార్యాలయంలో చాలా ఘాటుగా స్పంచించారు.
ఉజ్జయిని ఏం.పి.చింతామణి మాల్య చేసిన వ్యాక్యాలపై వ్యతిరేకత తెలిపారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ అసలు సినిమా గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నాడు..ఎలా ఇతను ఏం.పి అయ్యాడో అర్ధ కావట్లేదు.,''సినిమా ఇండస్ట్రీ లో వున్నా వాళ్ళ భార్యలు రోజుకొకరితో తిరుగుతారు'' అని ఎలా మాట్లడుతాడు,ఎందుకు ఇంత దిగజారుడు మాటలు అంటూ మంది పడ్డారు,అసలు సినిమా చూడకుండా ఎలా మాట్లాడతారు,సినిమా అనేది కొన్ని కోట్లతో తెరకేక్కిస్తారు కొన్ని లక్షల మంది సినిమాలపై ఆధార పడి జీవిస్తున్నారు అంటూ వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవాలని ఇలాంటి చీప్ ట్రిక్సు చేస్తున్నారు అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం అధికారంలో వున్నా బి.జే.పి.ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సెన్సార్ బోర్డ్ వుంది వాళ్ళు చూసుకుంటారు ఇలా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది అందరు ఆలోచించాలి మేము మోది నీ కలువబోతున్నాం తప్పకుండా ఈ విషయం గురించి మాట్లాడతం ఏం.పి.చింతామణి మాల్య తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.