Chandra Nandini, the magnum opus helmed by Ekta Kapoor starring Shweta Basu Prasad and Rajat Tokas, is in its finale stage. The show that kick-started a year ago, has finally headed towards its final leg.. An emotional Shweta Basu put up a farewell note on social media.
'కొత్త బంగారులోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్.. మళ్లీ భావోద్వేగానికి గురైంది. స్టార్ హీరోయిన్ హోదా మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ ఆఫర్లు లేకపోవటంతో తప్పటడుగులు వేసి కెరీర్ మొత్తాన్ని ప్రమాదంలో పడేసుకుంది.
ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్వేతబసు ప్రసాద్ అంతలోనే అవకాశాలు కరువై వ్యభిచారకూపంలో పడి మళ్లీ తేరుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది. గడ్డు సమయంలో గుండె ధైర్యంతో పలువురి ప్రశంసలు పొందిన శ్వేత... తర్వాత అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చింది.