¡Sorpréndeme!

Here Is The Balakrishna's 102nd Movie Title బాలయ్య పేరు మార్చుకోబోతున్నాడా ?

2017-10-10 291 Dailymotion

Nandamuri Balakrishna is busy with the shooting of his new movie in the direction of KS Ravi Kumar. Now the latest update is that the film has been titled as “Karna”.
బాలకృష్ణ-కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సి కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం షూట్ చకచకా సాగిపోతోంది. ఎలాగైనా సరే సినిమాని మూడునెలల్లో పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి బాలయ్యని దింపాలన్నదే లక్ష్యం. పైసా వసూల్ సినిమా విషయంలో బాలయ్య అనుకున్నది ఒకటి అయినది ఒకటి.