¡Sorpréndeme!

''అప్పట్లో ఒకడుండేవాడు'' అనే తెలుగు సినిమాని స్కోప్ లెన్స్ తో షూటింగ్ చేసామ్.

2017-10-04 2 Dailymotion

'అప్పట్లో ఒకడుండేవాడు'' అనే తెలుగు సినిమా 2016 విడుదలై ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే,ఈ సినిమా రవీంద్ర భారతిలో ''సినివారం'' కార్యక్రమంలో స్క్రీనింగ్ వెయ్యటం జరిగింది.ఈ సినిమా దర్శకులు సాగర్ కే చంద్ర,సినిమా కెమెరామెన్.నవీన్ గౌడ్ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిపారు