¡Sorpréndeme!

CM KCR will not be able to fulfil his wish దుర్గమ్మ దర్శనం?: కేసీఆర్‌కు ‘నో’ఎంట్రీ | Oneindia Telugu

2017-09-28 598 Dailymotion

Telangana state Chief Minister K. Chandrasekhar Rao will not be able to fulfil his wish of visiting the Kanakadurga temple in Vijayawada this Dasara to present a nose ring in fulfilment of his vow.
బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవాలనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంది. దసరా ఉత్సవాల సందర్భంలోనే కేసీఆర్ దుర్గమ్మను దర్శించుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు అనుమతించలేదు.