¡Sorpréndeme!

TDP leaders unhappy with Party Chief హరికృష్ణ ఎఫెక్ట్: బాబుపై అసంతృప్తి '

2017-09-28 164 Dailymotion

Telugu Desam Party leaders are unhappy with party chief and Chief Minister Nara Chandrababu Naidu over party posts.
పార్టీలో పదవులపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న సీనియర్లను పక్కన పెట్టారని, అలాగే పని చేయని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణను మరోసారి పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు.