¡Sorpréndeme!

Jai Lava Kusa Positives and Negatives ‘జై లవ కుశ’: ప్లస్ & మైనస్ పాయింట్స్‌పై

2017-09-21 1 Dailymotion

Junior NTR's Jai Lava Kusa has been released on Thursday. Check out Jai Lava Kusa Positives and Negatives.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' మూవీ గురువారం గ్రాండ్‌గా రిలీజైంది. సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగా ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. విదేశాల్లో ఇప్పటికే చాలా చోట్ల ప్రీమయర్ షోలు, తెలుగు రాష్ట్రాల్లో బెనిపిట్ షోలు పడ్డాయి.