¡Sorpréndeme!

Bigg Boss Telugu : NTR Mutton Biryani : NTR మటన్ పలావ్ చేసింది ఇందుకా !

2017-09-18 599 Dailymotion

Ntr is seen busy cooking mutton biryani in the promos shown by Star Maa. These promos have gone viral among Ntr's fans and they are busy sharing their views on their favourite hero's new angle
శనివారం జరిగిన షోలో ‘జై లవ కుశ' టీం బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసింది. ముందుగా ఇంట్లోకి హీరోయిన్లు రాశి ఖన్నా, నివేతా థామస్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత నిర్మాత కళ్యాణ్ రామ్ వచ్చారు. అనంతరం ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరై అందరినీ సర్ ప్రైజ్ చేశారు.