¡Sorpréndeme!

Kamal Hasan Sensational Comments On Rajinikanth కమల్ ఎంతమాట అనేసావ్..!?

2017-09-16 647 Dailymotion

"There are questions whether I will join hands with Rajinikanth+ in politics. If Rajini enters politics, I'll join hands with him," said Kamal Haasan.
రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తార‌న్న ప్ర‌చారంలో నిజం ఉంద‌న్న మాట‌ను చెప్ప‌ట‌మే కాదు.. తాను కొత్త పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పారు క‌మ‌ల్ హాస‌న్‌. అవును కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.