¡Sorpréndeme!

India vs Australia : Sledging wasted on Kohli 'స్లెడ్జింగ్ వద్దు, బౌన్సర్లతో కోహ్లీని రెచ్చగొట్టండి'

2017-09-15 16 Dailymotion

Former Australia quick Jason Gillespie has a piece of advice for the Aussie bowlers ahead of the limited-overs series against India.
ఆస్ట్రేలియాతో సిరీస్ అంటేనే ప్రత్యర్థి జట్టుకు ముుందుగా గుర్తొచ్చేది స్లెడ్జింగ్. క్రికెటర్లను స్లెడ్జింగ్ చేయడంలో ఆసీస్‌ది అందెవేసిన చేయి. అయితే ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న ఆసీస్‌ను స్లెడ్జింగ్ విషయంలో ఆ జట్టు మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ ముందుగా హెచ్చరించారు.