¡Sorpréndeme!

Rocking Star Yash Playing A Role In Kannada Arjun Reddy

2017-09-15 1 Dailymotion

Sources say that Rockline Venkatesh is interested in casting Rocking Star Yash to play the role.. but nothing has been confirmed.
ఇప్పుడు టాలీవుడ్ చేస్తున్న జపం అర్జున్ రెడ్డి. టాలీవుడ్ సినిమాలోనే ఒక కుదుపు తెచ్చిన ఈ సినిమా ఇప్పుదు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు దక్షిణాదీ ఇటు ఉత్తరాది రెందు ఇండస్ట్రీలనూ ఒక ఊపు ఊపేస్తోంది ఒక చిన్న సినిమా 40 కోట్లను దాటించిందంటే మామూలు విషయం కాదు.