¡Sorpréndeme!

Pawan Kalyan vs Mahesh Babu Flexis Controversy

2017-09-05 201 Dailymotion

Controversy erupted on the issues of Mahesh Babu and Pawan Kalyan flexis in East Godavari district of Andhra Pradesh
తెలుగు సినీ హీరో మహేష్ బాబు ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.