నిన్నా మొ�" /> నిన్నా మొ�"/>
Unknown Story Of Chorus New Movie Title As Sye Raa Narasimha Reddy
నిన్నా మొన్నటిదాకా చిరు 150 కి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే టైటిలే అనుకున్నారు. వారం పది రోజుల ముందు వరకు కూడా ఈ టైటిల్‌కే ఫిక్సయి ఉన్నారు. కానీ ఉన్నట్లుండి సీన్ మారిపోయింది. ఈ చిత్రానికి 'సైరా' అంటూ కొత్త టైటిల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.