నూ�" /> నూ�"/>
Tollywood producer Dilraju is releasing Yakoob Ali's film Velli Pomake on September2.
నూతన చిత్రాలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అండగా నిలబడే హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీంకు సపోర్ట్ చేయబోతున్నాడు. యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన వెళ్ళిపోమాకే చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు.