¡Sorpréndeme!

Akshay Kumar Padman First Look

2017-08-05 112 Dailymotion

The first look poster of Akshay Kumar's film with R Balki titled Padman is out. Twinkle Khanna, who's also producing the film, shared the poster on her Twitter account. She wrote, "Pad-up and get ready for MrsFunnybones Movies and R. Balki’s Padman -April 13,2018 akshaykumar radhika_apte sonamakapoor kriarj."

సాధారణంగా అగ్రహీరోలు తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి ప్రయోగాత్మక, సందేశాత్మక చిత్రాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. టాయిలెట్లు, శానిటరీ నాప్కిన్ల కథాంశాలతో సినిమా అంటే ఆమడదూరం పారిపోతారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం అందుకు భిన్నం. ఇప్పటికే స్వచ్ఛ భారత్ ఇన్స్‌స్పిరేషన్‌తో 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' చిత్రం చేసిన ఆయన.... తాజాగా మహిళలు వాడే శానిటరీ నాప్కిన్ల అంశంపై సినిమా చేస్తున్నారు. 'ప్యాడ్ మ్యాన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది.