¡Sorpréndeme!

Sai Pallavi And Fidaa Going Crazy All Over

2017-07-28 2 Dailymotion

Sai Pallavi Going Crazy All Over after Fidaa



సాయి పల్లవికి ఫిదా అయ్యారు టాలీవుడ్ సినీ ప్రియులు. ముక్యంగా తెలంగాణ అంతట పెద్ద మొత్తంలో సాయి పల్లవి చేసిన భానుమతి పాత్రకి ముగ్దులయిపోయారు. నిజానికి సాయి పల్లవి తెలుగమ్మాయి కాదు. తెలుగు సినిమాల్లో అందులోనూ ఫిదా లో తెలంగాణా అమ్మాయిలా ఇంతా బాగా ఎలా చేయగలిగిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. ఎర్ర బడిన బుగ్గలు, మొహం పై మొటిమలు ఇవన్నీ ఆమె నటన ముందు బలాదూర్ అయిపోయాయి.