Pawan Kalyan Breaks Spyder & Lava Kusa Records with His Film Pre Release Business
ఇంకా పేరు పెట్టని పవన్ - త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అసలు ఫస్ట్‌లుక్ గానీ, టీజర్ గానీ రిలీజ్ కాకపోవడం గమనార్హం. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండానే ఈ రేంజ్‌లో బిజినెస్ చేయడమేంటని ట్రేడ్ వర్గాలు విస్తుపోతున్నాయి.