¡Sorpréndeme!

Jai Lava Kusa's Jai Teaser Creating Records In Tollywood history

2017-07-07 123 Dailymotion

Jr NTR Jai Lava Kusa's Jai Teaser Creating Records In Youtube

జై టీజర్ రచ్చ..సముద్రమంత...రి..రి.రి.రికార్డ్లు..

టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 100k లైక్స్ సాధించిన టీజర్ గా ‘జై లవ కుశ' టీజర్ రికార్డులకెక్కింది. కేవలం 100 నిమిషాల్లో ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్' వారు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.