¡Sorpréndeme!

Posani Krishna Murali Reacted on Ram Gopal Varma's NTR Biopic

2017-07-05 1 Dailymotion

Posani Krishna Murali Reacted on Ram Gopal Varma's NTR Bio-Pic news

జర భద్రం వర్మ..చెప్పు తీసుకు కొడతారు రాజా..

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి త్వరలో వర్మ తీయబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో తనదైన రీతిలో స్పందించారు. ఎన్టీఆర్ గురించి తాను తప్పుగా మాట్లాడితే తనను చెప్పుతో కొడతారని, అసలు ఆయన గురించి తప్పుగా మాట్లాడే అంశాలు ఆయన జీవితంలో లేవని, ఈ విషయమై తాను ఎవ్వరితోనైనా మాట్లాడగలనని పోసాని అన్నారు.