¡Sorpréndeme!

EPIC (Voter) ID Linking with AADHAR

2015-04-12 214 Dailymotion

“ http://164.100.132.184/epic/SelfSeeding.jsp “ website లోకి వెళ్ళండి.
ఇందులో రెండు options ఉంటాయి.
1) వోటర్ కార్ద్,ఆధార్ కార్ద్ నెంబరు మరియు మొబైల్ నెంబరు ఇచ్చి “GENERATE OTP” ని ప్రెస్ చెయ్యాలి.అప్పుడు “onetime password” నెంబరు మొబైల్ కి వస్తుంది,దానిని enter చేసి “validate” ని ప్రెస్ చెయ్యాలి.అప్పుడు ఆధార్ కార్ద్ నెంబరు మరియు వోటర్ కార్ద్ వివరాలు పక్కన పక్కన వస్తాయి.“seed”ని ప్రెస్ చేస్తే చాలు “వోటర్ కార్ద్,ఆధార్ కార్ద్ ల” seed అవుతుంది .
2) వోటర్ కార్ద్ నెంబరు ని ఇచ్చి “view status”ని ప్రెస్ చేస్తే “EPIC card information” వస్తుంది. దీనివలన “seed” అయిందా లేదా అని తెలుసుకోవచ్చు